బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పలువురు నాయకుల అరెస్ట్

– వినతిపత్రం ఇచ్చేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లినపుడు.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: గో రక్షకులపై దాడి చేసిన ఎంఐఎం పార్టీకి చెందిన నాయకుడిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావును పోలీసులు అరెస్టు చేశారు. గో రక్షకుడు సోనూ…
