Tag #BJP #state chief Ramachandar rao #house arrest

బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హౌస్ అరెస్ట్

– ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి పిలుపునివ్వడంతో .. హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 18: మహిళా బిల్లును అడ్డుకున్న కాంగ్రెస్‌పై పోరుకు బీజేపీ సిద్ధమైంది. ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి రామచందర్‌రావు పిలుపునివ్వడంతో ఆయన నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆయనను హౌస్ అరెస్టు చేశారు. నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్‌ను వదిలిపెట్టం అని రామచందర్…