Tag #BJP #Ramachandar Rao #tributes #Komaram Bheem

ఆదివాసీల కోసం పోరాడిన యోధుడు కొమరం భీం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 22: జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం కొమరం భీం పోరాడారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు తెలిపారు. కుమ్రం భీం ఆదివాసీ హక్కుల రక్షణకు తన జీవితాన్ని అర్పించారని కొనియాడారు. ఆయన త్యాగం, పోరాట స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన ఉద్యమ యోధుడంటూ ఆయన జయంతి…