బిజెపి ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన

యాదగిరిగుట్ట, ప్రజాతంత్ర, జూలై 7: రైతు సమస్యలపై బీజేపీ ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశారు. అనంతరం తహసిల్దార్ గణేష్‌కు బీజేపీ శ్రేణులు వినతి పత్రం ఇచ్చాయి. ఈ సందర్భంగా పార్టీ పట్టణ అధ్యక్షుడు కర్రే ప్రవీణ్ మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పేరుతో రైతులను…
