కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్రం తప్పుడు ప్రచారం

– అన్ని అంశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – యూనివర్సిటీల భూముల కబ్జా ఆపండి – అసభ్య భాష రాజకీయాల్లో తగదు – రాబోయేది డబుల్ ఇంజన్ సర్కారే – మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు వరంగల్, ప్రజాతంత్ర, జనవరి 8: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా వరంగల్‌కు రావడం ఆనందంగా ఉందని, దివ్య…
