రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించాలి

– బీజేపీ చీఫ్ రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాబోయే రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్రావు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ వోటర్ల నమోదుపై కీలక సన్నాహక సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో…
