ట్రాక్టర్లపై అసెంబ్లీకి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యేలు
హైదారాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 11: రాష్ట్రంలోని రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసనసభాపక్షం నిరసన వ్యక్తం చేసింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ వరకు బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు ట్రాక్టర్లతో భారీ నిరసన…
