జూబ్లీహిల్స్‌లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలి

– ప్రధాని మోదీకి కానుకగా ఇవ్వాలి – బీసీలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌దే – పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వారికి న్యాయం చేయాలని బీజేపీి డిమాండ్ చేస్తోందని ఆ…
