Tag #BJP leader #Madhukar death #thorough investigation #Ramachandar Rao demand

మధుకర్‌ మృతిపై సమగ్ర విచారణ జరపాలి

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: బీజేపీ వేమనపల్లి మండల శాఖ అధ్యక్షుడు ఏటా మధుకర్‌ మృతిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అనుమానాస్పద మృతిపై పార్టీ దిగ్భ్రాంతి చెందిందన్నారు. మధుకర్‌ ధైర్యంగా, సమర్థంగా పార్టీ కార్యకలాపాల్లో పాల్గొని ప్రజా సమస్యలు పరిష్కరించేవారని ఆయన…