Tag #BJP is responsible #for the failure #of the Women’s Bill #KTR fires

మహిళా బిల్లు వైఫల్యానికి బీజేపీదే బాధ్యత

BRS leader KTR criticizes Modi and Rahul

– నిప్పులు చెరిగిన కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 17: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తమ పార్టీ సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా బీజేపీ రాజకీయంతోనే బిల్లు వీగిందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోవడంపై ఆయన స్పందిస్తూ…