కాంగ్రెస్‌కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు

బిజెపి దీక్షలో మండిపడిన ఎంపి ఈటల రాజేందర్ హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్1: మాట వినని వాడు సైకో అవుతాడు.. ప్రజలను ఏడిపించి .. సంతోషించే వాడు శాడిస్ట్ అవుతాడంటూ మాల్కజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్.. సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. నగరంలోని ఇందిరాపార్క్ వద్ద 24 గంటలుగా బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్…