తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఖాయం

– కార్యకర్తలే బలమైన శక్తి – జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సుబేదారి(హన్మకొండ ), ప్రజాతంత్ర, జూన్ 29: తెలంగాణలో రాజకీయ మార్పు అనివార్యమని, 2029 శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ధీమా వ్యక్తం చేశారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల క్రీడా మైదానంలో సోమవారం…
