బీసీలపై కక్ష కట్టిన బీజేపీ ప్రభుత్వం

– 42శాతం రిజర్వేషన్ కల్పించాల్సిందే – బీసీ బిల్లు కోర్టుల చుట్టూ తిరుగుతోంది – మంత్రి జూపల్లి కృష్ణారావు ఆమనగల్లు, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : బీజేపీ ప్రభుత్వం బీసీలపై కక్ష కట్టిందని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అవసరమైతే రాజ్యాంగానికి సవరణలు, సర్దుబాట్లు చేసి బీసీలకు 42 శాతం…
