కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు

– గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి – రైతులకు నీళ్లు ఇవ్వని రేవంత్ ప్రభుత్వం – నీరు విడుదల చేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం – ఎన్‌డీఎస్ ఏ వంకతో కాళేశ్వరం నీరు ఎత్తిపోయడంలేదు – బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కరీంనగర్, ప్రజాతంత్ర, జూలై 13: తన అబద్ధాలు బయటపడతాయన్న ఏకైక కారణంతోనే ఒకవైపు గోదావరిలో…
