Tag #Bjp chief Ramachandar #travels #in Metro

మెట్రోలో బీజేపీ చీఫ్ రామచందర్‌రావు ప్రయాణం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 15 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఆర్థిక స్వావలంబన, బాధ్యతాయుత వనరుల వినియోగ పిలుపునకు అనుగుణంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు జూబ్లీహిల్స్‌లోని కార్యక్రమానికి హాజరయ్యేందుకు మెట్రోలో ప్రయాణించారు. తార్నాక మెట్రో స్టేషన్ నుంచి మెట్రో ఎక్కారు. ప్రజా బాధ్యత, క్రమశిక్షణతో కూడిన నాయకత్వానికి ఆయన ఆదర్శంగా నిలిచారు.…