బీజేపీ చీఫ్ రామచందర్ గృహ నిర్బంధం

– రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా పాలన – హౌస్ అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు – ప్రభుత్వంపై రామచందర్ రావు ఫైర్ – ఈసెట్ రద్దు కుట్రలను ఉపసంహరించుకోవాలి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 27 : తాను చేపట్టిన నిరాహార దీక్షా శిబిరానికి వచ్చి తమ సమస్యలు చెప్పుకున్న రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులను…
