Tag #BJP Chief Ramachandar #Diwali wishes #state people

అసమానతలు తొలగాలి

– ప్రజలకు బీజేపీ చీఫ్ రామచందర్ రావు దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 7 : చీకటిని చీల్చి వెలుగులు నింపే ఈ దీపాల పండుగ దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో సరికొత్త ఆశలను, ఆనందాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు అన్నారు. ఈ పర్వదినం తెచ్చే దివ్య కాంతులు…