కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయో ఆలోచించాలి

-ప్రజలకు బీఆర్ఎస్ నేత హరీష్‌రావు విజ్ఞప్తి – దుఃఖంలో ఉన్న ఆడబిడ్డను అవమానించడం తగదు – మంత్రుల వ్యాఖ్యలు దుర్మార్గం – బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లోకి చేరికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: ప్రజలు విజ్ఞులు.. మంచి, చెడు ఆలోచిస్తారు.. కాంగ్రెస్, బీజేపీలు ఏం చేశాయనేది ఒకసారి ఆలోచించాలి అని మాజీ మంత్రి హరీష్‌రావు విజ్ఞప్తి…
