వార్ బీజేపీ-మజ్లిస్ మధ్యే

~ అభివృద్ధిలో విఫలమైన కాంగ్రెస్ ~ దీపక్ రెడ్డి నామినేషన్ సందర్భంగా పార్టీ చీఫ్ రామచందర్‌రావు – ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మంగళవారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి హైలం…
