Tag #Birthday wishes #to Bhatti #from ministers

భట్టికి ప‌లువురి జన్మదిన శుభాకాంక్షలు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూన్ 15ః ప్రజాభవన్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లును పలువురు మంత్రులు, ప్రముఖులు సోమవారం కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దుదిళ్ల శ్రీధర్‌బాబు, దనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డిలతోపాటు…