డివైడర్‌ను ఢీకొన్న బైక్

– కాళీ మందిర్ వద్ద ప్రమాదం.. విద్యార్థి మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 17 : నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాళీ మందిర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ విద్యార్థి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిని 23 ఏళ్ల వికాస్‌గా గుర్తించారు. ప్రమాదంలో…
