రేపు బీహార్ కేబినెట్ విస్తరణ
– మంత్రివర్గంలో నితీశ్ తనయుడు నిశాంత్ ! పాట్నా, మే 6 : బీహార్‌లో గురువారం కీలక మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. గాంధీ మైదానంలో పెద్దఎత్తున ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బీహార్ మాజీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తనయుడు నిశాంత్ కుమార్ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. జేడీయÖ నేతలు మంగళవారం రాత్రి జరిపిన…
