రైలు, రహదారి మౌలిక సదుపాయాలకు పెద్ద పీట
– రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు ఆమోదం – కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు న్యూదిల్లీ, ఆగస్ట్19 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకున్నది. దేశంలో రైలు, రహదారి మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసేలా మొత్తం రూ.13,041 కోట్ల విలువైన ఐదు ప్రాజెక్టులకు…
