గ్రామీణ రహదారుల అభివృద్ధికి పెద్దపీట

– రూ.74.43 కోట్ల నిధుల మంజూరు – కొత్త రోడ్లతో పల్లెల ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: ములుగు జిల్లా సహా పలు జిల్లాల్లో గ్రామీణ రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద పీట వేసింది. గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా…
