రెండేళ్లలో ప్రతి రైతుకూ మ్యాప్‌తో కూడిన ‘భూదార్’

– ‘భూభారతి’తో సరికొత్త భూ విప్లవం – చింతకాని సభలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన – ముల్గుమాడ్ రైతులకు సీఎం, డిప్యూటీ సీఎంల చేతుల మీదుగా రికార్డుల పంపిణీ – రెండేళ్లలో 71 వేల ఉద్యోగాల భర్తీ.. త్వరలో మరో 20 వేలకు నోటిఫికేషన్లు – మహిళా సంఘాలకు సున్నా వడ్డీకే రూ.63 వేల…
