భూదాన్ భూములపై విచారణ కమిషన్ వేయడం లేదు

– హైకోర్టుకు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 28, ప్రజాతంత్ర భూదాన్ భూములపై విచారణ కమిషన్ వేయడంలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. ఇది కేవలం ఇద్దరు ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన వ్యవహారం కాబట్టి ఇందులో జోక్యం చేసుకోబోమని వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ నియామకం చేయాల్సిన అవసరం లేదని సోమవారం…
