కాంగ్రెస్‌తో మళ్లీ దలారుల రాజ్యమే
ప్రజలు ఏమాత్రం ఏమరపాటు పడొద్దు మళ్లీ అధికారంలోకి వొస్తే పాత పథకాలు కొనసాగుతాయి కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నా భువనగిరిలో కాంగ్రెస్ అరాచక శక్తులను పెంచి పోషించింది రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలనే ధరణి పోర్టల్ భువనగిరి జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ యాదాద్రి…