రీజినల్ రింగ్ రోడ్ లో భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇవ్వాలి: భేరి రామచందర్ యాదవ్
పరిగి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12: రీజినల్ రింగ్ రోడ్ లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని రాష్ట్ర బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. గురువారం మంత్రి శ్రీధర్ బాబు కి రీజినల్ రింగ్ రోడ్ లో భూమి కోల్పోయిన రైతులకు భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం అందజేశారు. …