డిసెంబరుకు వైటీపీఎస్ మిగతా యూనిట్లు పూర్తి

– జనవరి నుంచి విద్యుత్ ఉత్పాదన -స్టేజ్-1లోని ఒకటవ యూనిట్‌ను జాతికి అంకితం చేసిన మంత్రులు దామరచర్ల, ప్రజాతంత్ర, ఆగస్టు 1: యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్(వైటీపీఎస్)లోని అన్ని యూనిట్లను డిసెంబర్ చివరి నాటికి పూర్తిచేసి 2026 జనవరి నుండి పూర్తిస్థాయిలో విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి…
