Tag #Bharat Summit’ #being held with government funds? #Kishanreddy fires

ప్రభుత్వ నిధులతో ‘భారత్ సమ్మిట్‌’ ఏంటి?

– రాహుల్‌కు ఏం విజన్ ఉందని ప్రపంచానికి పరిచయం చేస్తారు – కాంగ్రెస్‌పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 12 : కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఈ నెల 13, 14 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న భారత్ సమ్మిట్‌పై కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో…