బండి తనయుడి భగీరథ్‌పై ఫోక్సో కేసు

మైనార్ బాలికపై అత్యాచారం జరిపినట్లు ఫిర్యాదు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 9 : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, తెలంగాణ బీజేపీ కీలక నేత బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bhagirath) పై పోక్సో కేసు నమోదు అయినట్లు సమాచారం. ఒక 17 ఏళ్ల బాలికకు బలవంతంగా మద్యం తాగించి, హైదరాబాద్‌లోని మొయినాబాద్ ఫామ్‌హౌస్‌తో…
