Tag #Bhagirath surrenders #before the police! #today

పోలీసుల ఎదుట లొంగిపోయిన భగీరథ్!

– హైకోర్టు బెయిల్ నిరాకరణ.. – లుకౌట్ నోటీసుల జారీతో ఉచ్చు బిగింపు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 16: తీవ్ర సంచలనం సృష్టిస్తోన్న పోక్సో కేసులో శనివారం రాత్రి అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయారు. న్యా యవాదుల సమక్షంలో…