Tag #Bhadrakali #Shakambari Navaratri celebrations #begin grandly

వైభవంగా శాకంబరి నవరాత్రోత్సవాలు ప్రారంభం

– భద్రకాళి ఆలయంలో ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని వరంగల్, ప్రజాతంత్ర, జూలై 15 : వరంగల్ మహానగరంలో ప్రసిద్ధ పుణ్యక్షేÔమ్రైన భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్ర మహోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అమ్మవారికి ఉత్సవానుజ్ఞ ప్రార్ధన జరిపి ఉత్సవాలను ప్రారంభించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, ఉత్సవ పూర్వాంగ విధిని అర్చకులు నిర్వహించారు. వరంగల్…