Tag #Bhadrakali Rathotsavam #on 17th #Warangal

17న భద్రకాళి అమ్మవారి రథోత్సవం

– మొదటిసారిగా రథారోహణ – పూర్తి కావ‌చ్చిన మాడ వీధుల నిర్మాణం (మండువ రవీందర్‌రావు, ప్ర‌జాతంత్ర‌, ప్ర‌త్యేక ప్ర‌తినిధి, వ‌రంగ‌ల్‌) వరంగల్‌ ‌ప్రజల ఇలవేల్పుగా విలసిల్లుతున్న భద్రకాళి అమ్మవారి రథోత్సవాన్ని మొదటిసారిగా శనివారం నిర్వహించనున్నారు. శతాబ్ధాల చరిత్ర ఉన్న భద్రకాళి ఆలయంలో ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఉంచి అత్యంత వైభవంగా మాడవీధుల చుట్టూ ప్రదక్షిణ జరపమన్న…