అన్నపూర్ణేశ్వరిగా భద్రకాళి అమ్మవారు
ఆలయానికి పోటెత్తిన భక్తులు భద్రకాళిని దర్శించుకున్న తొగుట ఆశ్రమం పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి వరంగల్, ప్రజాతంత్ర, ఆక్టోబర్ 4 : వరంగల్‌లోని ప్రసిద్ధ భద్రకాళి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రులు రెండో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం ఉదయం గంటలు 04 గంటలకు నిత్యహ్నికం నిర్వర్తించిన అనంతరం అర్చకులు అమ్మవారిని అన్నపూర్ణేశ్వరిగా అలంకరించారు. అమ్మవారికి ఉదయం…