గడువుకు ముందే భద్రాద్రి ఆలయ పనులు పూర్తి

– నవంబర్ 15నుంచి రాతి కట్టడాల పనులు – గోదావరి పుష్కరాల నాటికి సర్వాంగ సుందరంగా పట్టణం – బాసర నుంచి భద్రాచలం వరకు ఆలయాల పర్యాటక మార్గం – మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి – రామాలయం అభివృద్ధి పనుల పరిశీలన భద్రాచలం, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని మరింత…
