రామయ్య నడయాడిన నేల…
పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత మాస్టర్ ప్లాన్‌తో రామాలయం అభివృద్ధి అధికారులతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష వరదలకు నష్టపోయిన పంటలకు, ఇండ్లకు నష్టం అంచనాకు ఆదేశం భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24 : దక్షిణ భారతదేశంలోనే పేరు గాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి కొలువై ఉన్న భద్రాచలంకు వొచ్చే భక్తులకు గోదావరి…