Tag Bhadradri District updates

పులకించిన గోదారమ్మ

భద్రాచలం, ప్రజాతంత్ర, నవంబర్‌ 27 :  పవిత్రగోదావరి నదీ తీరాన బుధవారం నూతన శోభ సంతరించుకుంది. కార్తీక బహుళ ద్వాదశి వేళ సీతారామ చద్రస్వామి దేవాలయంలో బుధవారం అభిషేకం, సుదర్శన హోమం, రాత్రి నది హారతి తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా ఉదయం సుప్రబాత సేవ, అనంతరం ప్రాకార మండపంలో ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో…

ఆరుగురు దళ సభ్యులు హతం

   గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ గాయాలు పినపాక, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు.ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ…

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం

భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 27 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది. శనివారం సాయంత్రానికి 53 అడుగులకు చేరుకుంది.కాళేశ్వరం, మేడిగడ్డ రిజర్వాయర్‌ నుండి 9 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసారు. ఇంద్రావతి, తాలిపేరు, జంపన్నవాగు, పెద్దవాగు, తదితర ప్రాంతాల నుండి వరద నీరు భారీగా చేరుకోవడం…

భద్రాద్రి వద్ద గోదావరి పరవళ్ళు

రెండవ ప్రమాద హెచ్చరిక జారీ..మరింత పెరిగే అవకాశం కొన్ని ప్రాంతాల్లో పంటపొలాల్లోకి నీరు..భయాందోళనలో లోతట్టు ప్రాంత ప్రజలు వరద ప్రాంతాన్ని పరిశీలించిన రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై  22 : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, ఉప నదులు పొంగి ప్రవహించడంతో ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా…

పెద్దవాగుకు భారీ గండి

వరద ఉధృతికి కొట్టుకుపోయిన పశువులు కొండలు, గుట్టలపై తలదాచుకున్న ప్రజలు భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి చర్ల వద్ద తాలిపేరుకు వరద ఉధృతి అధికారులను అప్రమత్తం చేసిన ప్రభుత్వం దమ్మపేట, ప్రజాతంత్ర, జూలై 19 : భదాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి సవి•పంలో పెద్దవాగు ప్రాజెక్టుకు గురువారం రాత్రి భారీ గండి పడింది. దీంతో…