పోలవరంతో భద్రాచలం మునక

– రాముడు తెలంగాణలో.. మాన్యం భూములు ఏపీలో – ఆంధ్రలో కలిపిన ఐదూళ్లు వెంటనే వెనక్కి ఇచ్చేయాలి – తెలంగాణ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత డిమాండ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్20: పోలవరం నిర్మాణంతో భద్రాచలం పూర్తిగా మునిగిపోవడం ఖాయమని, అందుకే తాము పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే వ్యతిరేకించామని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల…
