Tag #better roads for villages #Government’s goal #Minister Sitakka

గ్రామాలకు మెరుగైన రహదారులే ప్రభుత్వ లక్ష్యం

– మొదటి దశలో 7,448 కి.మీ మేర రోడ్ల అభివృద్ధి – ఎల్‌నినో ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలి – ప్రాంతీయ సమీక్షా సమావేశంలో మంత్రి సీతక్క దిశానిర్దేశం హనుమకొండ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : గ్రామీణ తెలంగాణకు శాశ్వత మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు…