Tag #Better medical care #should be provided #to infants #Damodar

శిశువులకు మెరుగైన వైద్యం అందించాలి

– వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలి – వైద్యులకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ ఆదేశం ఆదిలాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 22: ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లోని స్పెషల్ నియోనాటల్ కేర్ యూనిట్‌(ఎస్‌ఎన్‌సీయూ)లో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ రిమ్స్ హాస్పిటల్‌ను మంగళవారం సందర్శించారు. ప్రమాదం అనంతరం…