కాంగ్రెస్ పాలనలో పాలమూరుకు ద్రోహం

– తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టే కుట్ర – సాగునీటి సలహాదారుగా ఆంధ్రాప్రాంత వ్యక్తి – మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 6: కాంగ్రెస్ పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్‌నగర్ కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆంధ్రా వ్యక్తిని సాగునీటి సలహాదారుగా…
