హిందూ బంధువులకు విజయ దశమి శుభాకాంక్షలు

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : చెడుపై మంచి, అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. విజయ దశమి సందర్భంగా హిందూ బంధువులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామచంద్రుడు రావణాసురుడిపై సాధించిన విజయం,…
