Tag #best talent #awards #Tribal walfare dept #CM Revanth #appreciate olfficers

గిరిజన సంక్షేమ శాఖకు అత్యుత్తమ ప్రతిభా పురస్కారాలు

– అధికారులకు ముఖ్యమంత్రి అభినందన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 23 : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఆది కర్మయోగి అభియాన్‌ జాతీయ సదస్సులో తెలంగాణ గిరిజన సంక్షేమంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్ర ప్రతినిధులు జాతీయ అవార్డులు స్వీకరించారు. గిరిజన, సాంఘిక…