బెంగళూరు ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం న్యూదిల్లీ,జూన్4: బెంగళూరు(Bengaluru) లో జరిగిన తొక్కిసలాట ఘటనపై ప్రధాని మోదీ ( Prime Minister Modi ) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బెంగళూరులో జరిగిన దుర్ఘటన హృదయ విదారకమైనదని, ఈ కష్ట సమయంలో తమ ప్రియమైనవారిని కోల్పోయిన కుటుంబాల పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. దీంతోపాటు మృతుల…

