డే కేర్ సెంటర్‌తో వృద్ధులకు ప్రయోజనాలు

– పరకాల ఆర్డీవోతో కలిసి సెంటర్‌ను పరిశీలించిన అనితారెడ్డి హన్మకొండ, ప్రజాతంత్ర, డిసెంబర్ 2: సీనియర్ సిటిజన్స్‌కు చక్కని ఆటవిడుపు డే కేర్ సెంటర్ అని, ఇందులోని లైబ్రరీ, ఆట వస్తువులు వినియోగించుకుంటే ఒంటరితనం దూరం అవుతుందని సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్ డాక్టర్ అనితా రెడ్డి అన్నారు. పరకాల ఆర్డీవో డాక్టర్ నారాయణ,…
