తాము వదిలిన బాణం
తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత ట్వీట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్30 :వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీరుపై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. ఈ మేరకు సెటైరికల్‌గా ట్వీట్ చేశారు. తాము వదిలిన బాణం.. తానా అంటే తందానా అంటున్న తామర పువ్వులు అంటూ వ్యంగ్యాస్త్రం…