దేవాదాయ శాఖ చరిత్రలో నూతన శకానికి నాంది

– ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో ఉద్యోగుల నియామకం 191 మందికి నియామక పత్రాలు అందించిన మంత్రి సురేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 17: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్-ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగని రీతిలో దేవాదాయ శాఖలో ఉద్యోగుల నియామకం జరిగిందని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.…
