Tag #began back #in Midjil #with Revanth Reddy..

నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై..

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 4 : లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం. నాడు మిడ్జిల్‌లో రేవంత్ రెడ్డిగా మొదలై నేడు మీ అందరి గుండెల్లో ‘రేవంతన్న’గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.…