క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా వుండాలి

– లోతట్టు ప్రాంతాల ప్రజల భద్రతపై దృష్టి పెట్టాలి – పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి – అధికార్లు 24 గంటలు అందుబాటులో వుండాలి – మంత్రి కొండా సురేఖ వరంగల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: వాతావరణ శాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ చేసిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులు, ప్రజలకు…
